అమ్మా...
నీ స్పర్శ కోసం అలమటించే ఈ బిడ్డనీకు కానరాలేదా...
ఒక్క నిమిషమయినా...
ఓకే ఒక్క నిముషమైనా నన్ను నీ ఒడిని చేర్చుకోమా...
అమ్మ లోకమాత శరణు.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! మతిమరుపు వాడినని మతిమరపును నాలో మరీ మరీ పెంచకు తండ్రి... నా ఆత్మ విశ్వాసాన్ని అ...