Saturday, August 19, 2023

శివోహం

అవును 

నిన్నా బాటసారినే...
   నేడూ బాటసారినే...

   నిన్న నా వారి కోసం వెదికాను దొరకలేదు...

   నేడు నన్ను నేనే వెదుక్కుంటున్నాను.

శివోహం

శివా!మా వెనువెంటే నీవంటే
మరి ఏమేమో అనుకున్నా
వెనుతిరిగి చూసినంత విస్మమయమే
మహేశా . . . . . శరణు .

శివోహం

నిన్ను నమ్మి ఎదురు చూసే వారి కోసం....
నీవు తప్పక వాస్తవని గట్టి నమ్మకం తండ్రి...

అప్పటి వరకు నా జీవితం తరించడం కోసం....
నిన్నే స్మరిస్తూ నా జీవితం గడిపేస్తాను తండ్రి....

మహాదేవా శంభో శరణు...

Friday, August 18, 2023

హరే గోవిందా

దేశరూప...
దెవభూయ...
దేవకీనందన...
ధనాధిప...
ధన్య ధర్మరక్షక...
ధీమన్థ...
ధీర్ఘ దృష్టి...
దివ్యకరుణ...
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
హరే కృష్ణ హరే రామ్ రామ రామ హరే హరే.

శివోహం

శివా!అంతరాన చేరలేని అవస్థలు నావి
బాహ్యాన చూడ‌లేని బాధలు నావి
భాగించి బాధలను అధిగమించనీ అవస్థలను
మహేశా . . . . .  శరణు

శివోహం

కనులారా నిన్ను చూసి
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కక్క కానరాక ఉన్నావు...
నిన్నూ చేరుకునే సత్య ఉపాయము చెవిలో చెప్పి పోవయ్య మహేశా... 

మహాదేవా శంభో శరణు...

Thursday, August 17, 2023

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

నీ శక్తి అంత ఇంత అనలేను 
సర్వ మంత నీదే తల్లి...
నీ దయకు అడ్డు లేదు...
నిన్నే మోము కొలుచు చున్నాము అమ్మగా...
శివుని వలే మాకు రక్ష నీవు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...