Tuesday, May 14, 2024

మణికంఠ




https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
కలకు
కన్నీళ్లకు
ఎడతెగని సంవాదం...
ఒకముడి విప్పబోతే...
మరోముడి పడుతుంది...
హరిహారపుత్ర అయ్యప్ప రెండుకొనలు మీ చేతిలోనే తండ్రి...
నీవే దిక్కు నీవే శరణు.

నా తండ్రి మణికంఠ శరణు.



శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఈ కష్టనష్టాలు...
మనసును ఆవరించిన దుఃఖానికి కారణం నేనే...
ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది...
ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది...
అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను...
ఎందకో నాలో తెలియని అపరాధభావన...
సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన....
ఆ తపనతో  ఆర్తిగా మిమ్ము శరణు వేడుతున్న.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఈ కష్టనష్టాలు...
మనసును ఆవరించిన దుఃఖానికి కారణం నేనే...
ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది...
ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది...
అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను...
ఎందకో నాలో తెలియని అపరాధభావన...
సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన....
ఆ తపనతో  ఆర్తిగా మిమ్ము శరణు వేడుతున్న.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
పరీక్షలు వ్రాసేదీ నీవే
మార్కులు వేసేది నీవే..
మేము నిమిత్తమాత్రులం..
రెండూర్ల మధ్య దూరం సమానం అన్నట్టుగా
నన్ను నీవు వదలవు...
నేనూ నిన్ను వదలను...
ఎన్ని పరీక్షలు పెట్టిన 
నా గెలుపు ఓటములలో అటు కుటుంబానికీ
ఇటు నీ కొలువు నుండి దూరం కాకుండా దయచూడు.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ!
నీవు శ్రీమంతుడివి..
నా కోరికల చిట్టా నీదగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరవిప్పను.
జ్ఞాపకాల వీధుల్లో తిరుగుతూ ఒంటరిపోరాటం చేస్తుంది మది.. 
వెలుతురై దారి చూపి నా మనసు ఎక్కడుంటే నీ పాదం అక్కడుంచు.

శివ నీ దయ.

Monday, May 13, 2024

మురుగా

నిత్యాకారం నిఖిల వరదం నిర్మలం బ్రహ్మతత్త్వం

నిత్యం దేవైర్వినుత చరణం నిరికల్పాదియోగం

నిత్యేడ్యం తం నిగమ విదితం నిర్గుణం దేవ నిత్యం

వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం.

ఓం నమో కార్తికేయయా నమః.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...