Tuesday, May 21, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ప్రభు నరసింహ!!
రెండు కండ్లనిండా నిన్ను చూడాలని నేను తాపత్రయం పడుతుంటే...
పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? తండ్రి...
నిను భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ...
నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు....
సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా!...
ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!!

ఓం నమో నారాయణ.
జై శ్రీమన్నారాయణ.
ఆత్మీయులకు లక్ష్మీనరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు.

శివోహం

శివ!!!
ఆశలు అడియాశలై...
ఊహలు తలకిందులై...
సమస్యలు ఒక్కసారిగా ఉప్పెనై ముంచెత్తగ
జీవన సంద్రాన నిరంతరంగా ఎదురీదుతూ
జీవశ్చవమై బతుకీడుస్తున్న...
ఆత్మవిశ్వాసానివై వెన్నుతట్టి ధైర్యానివ్వు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం....
బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు...
ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం....
అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం.... వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం....
బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు...
ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం....
అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం.... వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!!
ఒకనాడు నను నిద్ర లేపి.
ఈ కలియుగ మాయ ప్రపంచంలో నను జీవించమని పంపేసావు...
నేనేమో నీవు లేవనుకుని ఏడుస్తూ నా ప్రపంచంలోకి వచ్చేశాను.
సంతోషం వస్తే  నవ్వటం తెలిసింది....
బాధ వేస్తే నువ్వు రావటం చూశాను...
అప్పటి నుండి సంతోషం మాయమైంది...
కష్టం వచ్చినా,బాధ వచ్చినా నువ్వే వస్తున్నావు అనుకుంటున్నాను...
నాలోనే ఉన్నావని,నాతో ఉంటున్నావని ఆలస్యంగా తెలుసుకున్నాను.
ఇక చివరి జోల నువ్వు పాడేవరుకు, 
నీ నామం,నీ ధ్యానం,
నీతోనే సావాసం.

మహాదేవా శంభో శరణు.

రాధే క్రిష్ణ

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ప్రేమ కూడ ఉద్దేరా లాంటిందే... పంచితే ఆనందంగా స్వీకరిస్తారు... కానీ చాల మంది తిరిగి చెల్లించడం మరచిపోతూ ఉంటారు.

రాధే క్రిష్ణ...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...