Thursday, June 25, 2020

శివోహం

తలంపులు వచ్చి పోతుంటాయి...
భావాలు వచ్చి పోతుంటాయి...
ఎల్లప్పుడూ ఉండేదేదో దాన్నే కనుగొనండి...
*రమణ మహర్షి*

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...