Thursday, June 25, 2020

శివోహం

శివా ! నా అహంకారం అచ్చోసిన 
ఆబోతులా రంకెలు వేయకుండా 
నా నుదిట పై నీ నామం 
అచ్చేసి నను నీ పాదాల కట్టేశావా ?
శివా ! నీ దయ

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...