Monday, June 22, 2020

శివోహం

ఆది దంపతులు  మీరు ..... !
అనురాగ శిఖరాలు  మీరు .... !!

ప్రకృతీ పురుషులు  మీరు .... !
ప్రణయ ప్రమోదాలు  మీరు .... !!

జననీ జనకులు  మీరు ..... !
జగతి జాగృతాలు  మీరు .... !!

శివోహం  శివోహం

No comments:

Post a Comment

  శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా మహేశా . . . . . శరణు. వెలుగువో నా ముందు ...