Wednesday, January 17, 2024

శివోహం

శివా!నీ తాండవం చూడాలని తపిస్తున్నా
నీ పాదాల నలగాలని కలలు కంటున్నా
నా కల కల్ల కానీయవని నమ్ముతున్నా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...