Monday, August 3, 2020

శివోహం

శివప్పా

నీవంటే
నాకు ప్రాణమని

నీకు 
తెలియాలంటే

నేను 
ఎన్ని జన్మలు ఎత్తాలో తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

కోరిన వరాలిచ్చు  
కొండంత దేవునికి 

హృదయాన కొలిచేటి  
తనువు ఇవ్వగలను 

పదమంటి మొక్కేటి
ప్రాణాలు పంచగలను 

శివోహం  శివోహం

శివోహం

కోరిన వరాలిచ్చు  
కొండంత దేవునికి 

హృదయాన కొలిచేటి  
తనువు ఇవ్వగలను 

పదమంటి మొక్కేటి
ప్రాణాలు పంచగలను 

శివోహం  శివోహం

శివోహం

ఉచ్ఛ్వాస
నిశ్వాసాల 
ఊయలను 

ఊపుతున్నదీ నీవే
ఆడిస్తున్నదీ నీవే 
ఆపుతున్నదీ నీవే తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా! నా జ్ఞానం పూవులాగ వికసించనీ
నా వైరాగ్యం వెయ్యేళ్ళు వర్ధిల్లనీ
నీ హృదయాన విష్ణువుతో జతకట్టనీ
మహేశా ..... శరణు.

శివోహం

ఒకే ఒక కోరిక స్వామి...
నా చివరిచూపు నీ రూపంగ కరిగిపోవాలి..
నా చివరి శ్వాస నీలో చేరిపోవాలి..
నీ ఒడిలో ఒదిగిపోవాలి..
నీ చేతి స్పర్శలో చనిపోవాలి..
ఇదే నా చివరికోరిక..
అదే మన తొలి కలయిక..

మహాదేవా శంభో శరణు...

Sunday, August 2, 2020

శివోహం

శివుని ఆనా లేనిదే చీమైనా కుట్టదు...
భవుని పిలుపు రానిదే  భవ బంధం  వీడదు...
అత్మ  శుద్ధి  కొసమె ఆ దేవుని  శోధన...
అయిన వీడదు ఎపుడు ఈ జీవుని  వేదన...
ఈ దెహము ఈ  ప్రాణము ఈ జీవితము...
పరమా శివుని  పాదములకు అది అంకితము...
మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...