వర్షించే కళ్ళల్లో
నీ రూపం అస్పష్టంగా
మూగబోయే గొంతులో
నీ నామం గద్గదంగా
తన్మయత్వమయ్యే తనువులో
నీ తత్వం తార్కికంగా
నిత్యమూ
నీ సన్నిధిలో
" ఏమిటీ నీ మాయ తండ్రీ "
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక *మనసు*... ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడా ఎవరు చూడలే...