Sunday, February 7, 2021

శివోహం

నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది...

నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి...

శివోహం

నీ ధర్మం ను ఏకొంచం ఆచరించినా భయం నుండి నిన్ను రక్షిస్తుంది...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

నీ ధర్మం ను ఏకొంచం ఆచరించినా భయం నుండి నిన్ను రక్షిస్తుంది...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

జ్ఞానం తోడూ ఉంటే కర్మ బంధాన్ని ఛేదిస్తావు...

*భగవద్గీత*

శివోహం

ప్రణవంతో మొదలై...
ప్రళయంతో ముగిసే...
ఈ జగతి నీ సంకల్పమే కదా తండ్రి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

జీవితం అంటే...
నన్ను నేను తెలుసుకునేందుకు చేసే ఒక ప్రయాణం...
జీవిత సత్యాన్ని తెలుసుకోండి....
నిజమైన జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోండి....
దు:ఖ రహితులు కండి...

ఓం నమః శివయా

Wednesday, February 3, 2021

శివోహం

ఆర్తిగా పలకరించడానికి ఆకలి బాధను పెట్టావు...
కడుపు నిండాక కోరికలు కోటలు దాటిస్తావు...
తీరని కోరికలు తపనతో నీరసం నిస్సత్తువ...
అలసటలో మౌనంగానే నీ నామస్మరణ...
ఎలాగైనా సరే నీవైపు నడుపుకోవటానికి...
బాధలు పెట్టకు భవభయహరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...