శివ!
ఎన్నాళ్లని చూడాలి...
నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి...
శూన్య స్థితం కొరకు జీవం తో
భారం ఇంకెంత కాలం.
నిన్ను విడచి ఉండలేనయ్య కైలాస వాసా నిన్ను విడచి ఉండలేనయ్య.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
No comments:
Post a Comment