Tuesday, March 9, 2021

శ్రీరామ

రామభక్త హనుమా...
రామ భక్తుడివి నివయ్య...
నీ భక్తుడను నేనయ్య...
నిన్ను నమ్మిన భక్తులకు ఆలస్యం చేయకుండా...
అనుగ్రహించవయ్య హనుమయ్యా...
దారి చూపించడమే నీ పని...
గమ్యాన్ని చేరుకోవడం నా పని...

రామభక్త హనుమా శరణు తండ్రి శరణు....

Monday, March 8, 2021

శివోహం

నా గుండె బరువు గా ఉన్నాడు...
దుఃఖం నన్ను ఆవరించినప్పుడు...
శివ నామ స్మరణే చేశాక...
నా గుండె బరువు తగ్గి మనసు చల్లబడి...
తనువు కైలాసం అవుతుంది పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం ...సర్వం శివమయం

శివోహం

వచ్చిన పని పూర్తయ్యేవరకూ...
ఈవేదిక మీద ఆడవలసిందే...
పొగిడేవాళ్ళుంటారు...
విమర్శించేవారుంటారు...
జీవితాన్ని, నటనను సర్వాన్ని...
నీకె అంకితం చేసి ఇదే నా చివరి నాటకం కావాలని
నీ మెప్పుకోసం చూస్తున్నా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

జననం నీవే...
గమనం నీవే...
సృష్టివి నీవే...
కర్తవు నీవే...
కర్మవు నీవే...
ఈ జగమంత నీవే తల్లి....
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

Sunday, March 7, 2021

శివోహం

ఒకటి తీయడం అతని పనే...
దానితో కృంగిపోకుడదు...
అదే స్థానంలో ఇంకోటి పెట్టగల దయగల మారాజు అతడే...
అతని ఆటకు అలుపు ఉండదు...
నమ్మిన వాళ్లకు నమ్మినంత...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మనసా ఓ మనసా
నీ మందకుటిల దుర్గుణములను అణిచి...
మహాదేవుడిని మదిన తలచవే...
ఆత్మానందం పొందవే ఓ మనసా....

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, March 6, 2021

జైశ్రీరామ్

హనుమ అంటే బ్రహ్మ....
విష్ణు శివాత్మకమైన......
త్రిమూర్తాత్మక స్వరూపుడు...
సృష్టిస్థితి లయకారకుడు......
నిరంతరం రామ నామ జపంతప్ప.....
మరో ధ్యాసలేని మహా భక్తుడు.......

జై శ్రీరామ్....జైజై శ్రీరామ్......
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...