Thursday, April 8, 2021

శివోహం

ప్రాణనాధ...
నిన్ను మించిన రక్షకుడు వేరెవ్వరు...
నువ్వు కాకా ఇంకెవరు...
నీ దయ తండ్రి...

శివోహం

నీ నామం పలుకని నాస్వరం......
నీ రూపాన్ని ఊహించని నా బుద్ధి.....
నిను కాంచని నా నేత్రం వ్యర్థమని.....
నా ఆత్మ లోలోపల ఘోషిస్తూనే వుంటుంది శంకరా..
ఇక కలలో నైనా నిను మరువ సాధ్యమా ప్రాణనాధ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివశక్తి
శివుడే శక్తి
చూసేవారికి రెండు
తెలుసుకున్న వారికి ఒకటి
ఓం నమఃశివాయ శివాయై నమః
ఒకటే మంత్రం రెండుగా అనిపిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, April 7, 2021

శివోహం

ఆధ్యాత్మిక జన్మను ఇచ్చేవారే మనకు యథార్థమైన గురువు...
వారి ద్వారానే ఆధ్యాత్మిక శక్తి మనలోకి ప్రవహిస్తోంది...
వారే ఆధ్యాత్మిక ప్రపంచమంతటితోను మనకు సంబంధాన్ని కలిపే రామసేతు వంటివారు...
ఓం శివోహం...సర్వం శివమయం
                                          మోహన్ నాయక్ వాంకుడోత్

శివోహం

నీ నామమే నేనెరిగినది...
సదా శివ శరణు...

శివోహం

శివ లేచింది మొదలు...
నిద్ర పోయే వరకు...
బతుకు సమరంలో ఎన్నో తప్పులు సామాన్య మానవుడి కదా...
నా తప్పులన్నీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించు విరూపాక్ష ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఈ లోకం నన్నేమన్నా ..
నా లోకం నా గమ్యం నువ్వే...
మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...