Saturday, May 15, 2021

శివోహం

కరుణ హృదయిని
లోకకళ్యాణకారిణి
అఖండ శక్తిస్వరూపిణి
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

శివోహం

నాలో నీవు ఉన్నావు ఇది శివ శాసనం
నీతో నేను ఉండాలి ఇదీ శివ శాసనమే
కానీ నేను ఎవరి మాయలోనో పడి నీకు దూరము అయ్యాను
శ్మశానముల  పుంత లో కానీ గుర్తు రావటం లేదు
శాసనముల  శిలలు (బొమ్మ రాళ్లు)
యేదో ఒకటి వ్రాసి నీ దారికి తెచ్చుకో శివా...

మహాదేవా శంభో శరణు

హారుహారా

హరిహర...
ఇక మీ ఆటలు చాలు...
మీ దేవాలయం ముందు జీవితాంతం
దీపం వెలిగించే వాళ్ళం...
దీపం లా కొండెక్కుతున్నాం...
శాంతించండీ...
మీ ఆటలు ముగించండి...

శివకేశవ శరణు..

హారుహారా

హరిహర...
ఇక మీ ఆటలు చాలు...
మీ దేవాలయం ముందు జీవితాంతం
దీపం వెలిగించే వాళ్ళం...
దీపం లా కొండెక్కుతున్నాం...
శాంతించండీ...
మీ ఆటలు ముగించండి...

శివకేశవ శరణు..

శివోహం

నీవే దిక్కని నిను చేరితిని
శివ నీ దయ తండ్రి . 

Friday, May 14, 2021

హారుహారా

హరిహర...
ఇక మీ ఆటలు చాలు...
మీ దేవాలయం ముందు జీవితాంతం
దీపం వెలిగించే వాళ్ళం...
దీపం లా కొండెక్కుతున్నాం...
శాంతించండీ...
మీ ఆటలు ముగించండి...

శివకేశవ శరణు..

Thursday, May 13, 2021

శివోహం

ఆదిలో నీవు నీతో నీలో ఉన్న నన్ను వేడుకగా 
ఆడుకోవాలని వేరుచేసి నీవు పరమాత్మవై
ఆహారహము నన్నే అంటిపెట్టుకొని వినోదం చూస్తున్నావు 
అలసిపోయాను,  ఆటలు ముగించే మార్గం చూపవా ముక్కంటీ...
ఆత్మ నేనే అయినా
పరమాత్మవు  నీవే
నేను నీలో భాగమే 

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...