ఆదిలో నీవు నీతో నీలో ఉన్న నన్ను వేడుకగా
ఆడుకోవాలని వేరుచేసి నీవు పరమాత్మవై
ఆహారహము నన్నే అంటిపెట్టుకొని వినోదం చూస్తున్నావు
అలసిపోయాను, ఆటలు ముగించే మార్గం చూపవా ముక్కంటీ...
ఆత్మ నేనే అయినా
పరమాత్మవు నీవే
నేను నీలో భాగమే
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...
No comments:
Post a Comment