Thursday, June 9, 2022

శివోహం

అమ్మలగన్న అమ్మే  సర్వప్రాణి కోటికి మూలం ఆధారం...
అన్నింటినీ సృష్టించిన తల్లి ఆదిపరాశక్తి ఐనా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

కారణం లేకుండా ఏది జరగదు...
ఆ కారణం మనకు తెలియదు...

ఓం నమః శివాయ

Sunday, June 5, 2022

శివోహం

మనిషి శిలలా మారడానికి కారణం ఓ గాయం కావచ్చు...

అలంటి గాయం తగిలితేనే కదా శిలా కి జీవం వస్తుంది...

గాయం నైశిని బాధ కలిగించవచ్చు కానీ ఆ గాయాలే మనిషికి జీవించడానికి నేర్పుతాయి...

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, June 4, 2022

శివోహం

శంభో...
ప్రళయమే పరుగై వచ్చినా..
నా నడక ఆపను నిన్ను చేరే వరకు...

మహాదేవా శంభో శరణు.

Friday, June 3, 2022

శివోహం

"నేను"
దూరం అయితే తప్ప
నీదైన గమ్యాన్ని చేరలేనని తెలుసు...
ఆ నేను నీ దూరం చేసే బాధ్యత నీదే తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Thursday, June 2, 2022

శివోహం

అడగాలనుకుంటే దేవుడిని అడుగు ఇస్తే వరం ఇవ్వకపోతే మన ఖర్మ అనుకోవచ్చు...
లోకాన్ని మాత్రం అడగవద్దు ఇస్తే హీనం అవ్వలి ఇవ్వకపోతే సిగ్గుచేటు.

శివోహం

బాధలను హరించేవాడు హరుడు...
పాపాలను తుడిచి పెట్టేవాడు పరమేశ్వరుడు ఒక్కడే...
అపరాధాలను మన్నించ మని అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుద్దాము..

ఓం నమః శివాయ.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...