నిన్న అన్నది ఒక జ్ఞాపకం , రేపన్నది ఒక నమ్మకం నేడు అన్నది ఒక నిజం...
నిప్పులాంటి ఆ నిజాన్ని వెలుతురుగా మార్చుకుని గమ్యం వైపు సాగాలో...
లేక..
అవిరైపోయే అబద్ధాల కోసం ఆరాటపడుతూ ఆనందించాలో మనమే నిర్ణయించుకోవాలి మిత్రమా...
ఓం శివోహం... సర్వం శివమయం.
మోహన్ వి నాయక్.