నీ మహిమలు తెలియని మంధబుద్ధి గలవాడను...
నిన్నే కొలుస్తూ ధర్మమార్గమున నడిచే ధీనుడను...
కర్మభంధమునకు భద్దుడునై ప్రవర్తిమ్చేవాడను...
హరిహారపుత్ర అయ్యప్ప నీవే శరణు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! హలమును దాచి గళమును విప్పి వచ్చావు రుద్రనాయకుడి వై భధ్రమూర్తిలా నడిపిస్తావు.....