Friday, December 9, 2022

అయ్యప్ప నీ దయ

సర్వపాపాలను హరించే పవిత్ర పావన....
ఉన్నావు నీవు సర్వదా నా హృదయాలయంలో.....
నీ దాసనుదాసుడినీ దయతో కరుణించి దారి చూపి దరి చేర్చు....

ఓం స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

గోవిందా

బాధలు లేనివారు ఎవరు ఈ కన్నీటి జగతిలో...
బాధ లెవరూ దాటలేరు...
బాధలను తొలగించు శక్తి ఎవరి కున్నది ధరణి లోన...
దైవ మందు మనసు పడితే బాధలన్నీ కరిగిపోవును...

ఓం నమో నారాయణ.
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

జగమంతట నీవు...
జనమంతయు నీవట జంగమయ్యా...
మరి ఈ భవ బంధాల గోల నాకేలయ్యా..
మహదేవా శంభో శరణు.

Thursday, December 8, 2022

శివోహం

ఆరాటం అర్భాటంలేని అనందలోలుడవు...
ఆదర్శ,ఆత్మీయతా,ఆరాధ్యుడవు...
అందరిలో,వెలసియున్న, అత్మీయ బంధువుడవు నీవే అయ్యప్ప...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.              

శివోహం

ఆరాటం అర్భాటంలేని అనందలోలుడవు...
ఆదర్శ,ఆత్మీయతా,ఆరాధ్యుడవు...
అందరిలో,వెలసియున్న, అత్మీయ బంధువుడవు నీవే అయ్యప్ప...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.              

శ్రీరామ

ఎక్కడున్నావురా రామచంద్రా...
మా మొరాలకించి కరుణించిన నీ కృపకు చేతులెత్తి ప్రణమిల్లడం తప్ప మరేమీ సమర్పించలేని సామాన్యులం , అల్పులం ,అజ్ఞానులం...
ప్రభూ నిరంతరం నీవు శ్రీరామరక్షగా నిలుస్తూ మమ్మల్ని సన్మార్గంలో నడిపించే  భారం నీదే...
శ్రీరామ తండ్రి శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

సదా నీసేవలో తరింపజేసే భారము బాధ్యతా నీదే తండ్రీ...

మహదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...