*మీరు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అనుకుంటే తప్పకుండా పొందుతారు.*
*మీరు సమస్యల గురించి ఆలోచిస్తే సమస్యలకు ఆకర్షించబడుతారు.*
*మీరు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలను పెంపొందించుకుంటే జీవితం ఎల్లప్పుడూ సానుకూలంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది.*
*మనకు అనుకున్నది లభిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి.*