Wednesday, October 4, 2023

శివోహం

ఇకచాలు శివ ఈ ఆట చాలాసార్లు ఆడాను.
ఇప్పుడు పరమాత్మగా ఆడుతా...
కాలాతీతంగా ఆడుతా...
దేశకాలములకు అతీతంగా ఆడుతా...
ఆత్మనిష్ఠుడనై ఆడుతా...
బ్రహ్మనిష్ఠుడనై ఆడుతా...
పరబ్రహ్మ నిర్ణయంతో ఆడుతా…
మహాదేవా శంభో శరణు.
ఓం పరమాత్మనే నమః.

Tuesday, October 3, 2023

శివోహం

శివా!భస్మానికి రశ్మిని కూర్చావు
సత్యాన్ని నిత్యం చేసావు
ఈ జీవుని భ్రమలో వుంచావు
మహేశా . . . . . శరణు .

Monday, October 2, 2023

శివోహం

శివా!నీకు అసలు లేనేలేవు అరమరికలు
కథలు కథలుగ తెలిసె నీ కదలికలు
శంకరా అంటే కింకరా అంటావు
మహేశా . . . . . శరణు .

శివోహం

భక్తి మార్గంలో మనస్సు బాలుని మనస్సు లాగ స్వచ్చంగా ఉండాలి.. ధనం,గౌరవం,జ్ఞానం ఎంత పెరిగిన మనస్సు మాత్రం బాలకుని లాగ స్వచ్చంగా ఉండాలి.

ఓం నమః శివాయ

Sunday, October 1, 2023

జై హనుమాన్

జై బజరంగీ

ఓం హం హనుమతే నమః
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శివోహం

శివా!జగతి చిత్రాన్ని రచన చేసి
తెల్ల కొండపైన తెలియ వచ్చావు
చల్లని నీ కరుణ విరియ జేసావు
మహేశా . . . . . శరణు .

Saturday, September 30, 2023

శివోహం

శివా!చేత పాత్రపట్టి నా ఎదుట కొచ్చి
భిక్షపాత్ర కాదిది అక్షయపాత్రగ తెలిపి
కోరుకొనమంటివి నన్ను కామ్యార్ధమెరిగి
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...