పార్వతీనందనం దేవం
విఘ్నరాజం గణాధిపం
గజాననం మహావీర్యం
వందే సిద్ధి వినాయకం
భక్తప్రియం ఉమాపుత్రం
విశ్వవంద్యం సురేశ్వరం
అంబికా హృదయానందం
వందే మూషికవాహనం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! హలమును దాచి గళమును విప్పి వచ్చావు రుద్రనాయకుడి వై భధ్రమూర్తిలా నడిపిస్తావు.....