ప్రేమ భగవంతుడిని మన హృదయంలో బంధించడానికి తోడ్పడే అత్యంత సున్నితమైన, మధురమైన ఆయుధం!
ధ్యానం, మంత్రం, తంత్రం ఏమీ తెలియక పోయినా పరవాలేదు...
నిష్కల్మషంగా ప్రేమించే హృదయం నీ దగ్గర ఉందా? భగవంతుడు ఈ రోజునే ఇప్పుడే ఈ క్షణమే నీ వశమవుతాడు.
ఓం నమః శివాయ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...