Thursday, June 25, 2020

శివోహం

నీవే రక్షని
నమ్మిన భక్తులకు

ముందైనా
మరుగైనా

ఏ ఆటలూ సాగవు
ఆదిదేవుని సమక్షంలో

శివోహం  శివోహం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...