Tuesday, June 23, 2020

శివోహం

చితికి దేహం ఆహుతి
చింతకు బతుకే ఆహుతి
చింత వీడవేల
ప్రభు చెంత చేరవేల
శంభో నా చింతలన్ని తుంచి నన్ను ఓ దరి చేర్ఛు
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...