Tuesday, June 23, 2020

శివోహం

శివా!కనులు మాట్లాడుట నీ కనుల తెలిసింది
మౌనం మాట్లాడునని నీ మౌనం తెలిపింది
ఉత్తరప్రత్యుత్తరాలకు ఇక మాటలేల మౌనమె చాలు.
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...