Sunday, June 21, 2020

హనుమాన్ శ్లోకం

ఈ శ్లోకాన్ని ఎవరైతే భక్తిగా 28 సార్లు కాని...వీలైతే 108 సార్లుకాని ధ్యానిస్తే
అనుకొన్న కార్యం నెరవేరుతుంది 

శ్రీ హనుమద్విషయ సర్వస్వం

సర్వ కార్య సాధక ధ్యానం
సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వద
రామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

ఈ శ్లోకాన్ని ఎవరైతే భక్తిగా 28 సార్లు కాని...వీలైతే 108 సార్లుకాని ధ్యానిస్తే
అనుకొన్న కార్యం నెరవేరుతుంది 

అర్థము::- 

ఎంతటి అసాధ్యమైన పనినైనా సాదించగలిగిన శక్తి ఉన్నవాడవు
నీకు అసాధ్యంకానిది ఎమున్నది లోకంలో
రామునికి దూతగా వెళ్ళి రావణుణ్ణి వధించినవాడవు
సీతమ్మ విషయంలో సరైన తీరులో ప్రవర్తించినవాడవు
చెప్పలేనంత జాలిగుణం ఉన్నవాడవు  అయినా నీకు
నే ననుకొంటున్న పని నాకు సాదించి పెట్టడం ఓ కష్టమవుతుందా?

కా బట్టి ఆ పనిని సాధించిపెట్టు స్వామి !

No comments:

Post a Comment

  శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా మహేశా . . . . . శరణు. వెలుగువో నా ముందు ...