Sunday, June 21, 2020

శివోహం

ఎన్నాళ్ల నుంచో వేచితిని....

కన్నీళ్ళే కార్చలేక...

నువ్ కనిపిస్తే అభిషేకిద్దామని....

కష్టాల కడలిలో , దుఃఖ సాగరంలో....

గంగానదిలా ప్రవహిస్తోంది నా రుదిరం....

నువ్ కనిపించిన రోజు ఎలా అభిషేకించను తండ్రి....

నా చితభస్మం తప్ప నీకేం ఇవ్వగలను తండ్రి.....

మహేశా శరణు శరణు.....

No comments:

Post a Comment

  శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా మహేశా . . . . . శరణు. వెలుగువో నా ముందు ...