నీకు కష్టాలు బాధలు వచ్చాయని భయపడకు
ఇతరులకు ఎప్పుడూ చెప్పకు !!
ఇతరులు ఎప్పుడూ నీతో ఉంటారా
వినడానికి లేదా ఓదార్చడానికి లేదు కదా !!
నీకు కష్టాలు బాధలు వచ్చినపుడు ఈశ్వరుడిని
గట్టిగా పట్టుకో నిన్ను ఎప్పుడూ వదలడు !!
నీ బాధలు కష్టాలు ఈశ్వరునికే వినిపించు
ఎందుకంటే లోకంలో ప్రతి ఒక్కరికీ
బాధ కష్టం తీర్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే !!
No comments:
Post a Comment