ఎగసి పడే భాధనంత...
కంటనీరుగా కారకుండా.
గుపెడంత గుండెలోన....
భద్రపరిచి దాచి ఉంచ...
నిన్ను అభిషేకించడానికి....
దాగలేనని అది అలల కడలిల...
ఉరకలేస్తూ పరుగుతీస్తూ...
మది భంధనాలను తెంచుకుంటు...
వాన చినుకుల కన్నుల నుండి కారుతుంది...
నువ్వు కనిపించిన నాడు నీకెలా అభిషేకించను....
No comments:
Post a Comment