Tuesday, August 11, 2020

శివోహం

శంభో...
నీ జటాఝూటం నుండి ఉరుకుతున్న గంగమ్మ...

నిను విడవలేక విచారంగా వుందేమో...
అందుకేనేమో  

నా కనుల కొలను నుండి కన్నీటి రూపంగా నిను స్మరిస్తూ బయటకు వస్తోంది...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...