కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం...
సచ్చిదానంద రూపం...
సచ్చిత ఆనంద స్వరూపం...
కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం... మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం...
శ్రీకృష్ణుని రూపం నల్లనిది....
మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది...
నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు...
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు, గురువులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
No comments:
Post a Comment