వేటాడితే ?
సింహం అనే ??
శివున్ని వేటాడు ???
చరిత్రలో ?
నిలిచి పోతావు ??
చరితార్థుడవు అవుతావు ???
బింబం ?
తెలుసుకుంటే ??
ప్రతిబింబం అవసరమే లేదు ???
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
No comments:
Post a Comment