Wednesday, September 9, 2020

శివోహం

తండ్రి శివుడు అంటే
కాల్పనిక ప్రపంచం కాదు

కళ్ళ ముందు కదలాడే
సత్య సాక్షాత్కార స్వరూపం

శివోహం  శివోహం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...