శివప్ప
సంకల్పంలో
జనన
మరణ చక్రాలు అనేవి .....
నిర్జీవం
ఒక శోకంగా
జీవం
మరొక శ్లోకంగా .....
నిరంతరమూ
కొనసాగుతూ
సృష్టి ఉన్నంత వరకూ
భాసిల్లుతూనే ఉంటుంది .....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! అంధకారము లోని ఆనందం అవని దాటి పుంతలు తొక్కుతొంది... సంధికాలంలో నవవసంతం పుడమి...
No comments:
Post a Comment