ఈ భోగ భాగ్యాలూ సుఖసంతోషాలు
అన్నీ తాత్కాలిక మైనవే...
భగవంతుని కరుణ దయ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరూ పంచేద్రియాలను నిగ్రహించుకుని పరమాత్మకై తపించాలి...
ఇతర విషయాలపై మన దృష్టిని కేంద్రీకరిస్తే కాలం వృధా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు...
ఇతర విషయాలపై నీ మనస్సునీ బుద్దిని కేంద్రీకరించకు...
సదా నన్ను గుర్తుంచుకో అప్పుడే నీ జ్ఞాన చక్షువులు
లౌకిక విషయానురక్తిని వీడి శాశ్వాతానంద ముక్తి మార్గం వైపు పయనించి నిన్ను పరిశుద్ధణ్ణి చేస్తాయి స్థితప్రజ్ఞుడవు అవుతావు...
No comments:
Post a Comment