Thursday, January 21, 2021

శివోహం

శంభో!!!ఏ కోరిక కొరకు తండ్రి నిన్ను...

నీ నామ గానం తో భజించి తరించే మహద్భాగ్యం ప్రసాదించు...

నేను ఎన్నిసార్లు జన్మలెత్తిన పరమపావనమైన నీ శివ నామాన్ని నా నాలుకపై సదా పలికించు...

నీ కడగంటి కంటి చూపు మా పై పడితే చాలు ఇంకా అన్య కొరికాలేమి కొరను...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...