శంభో!!! నువ్వు నేను సగం సగం....
నాలో నువ్వు సగం.....
నీలో నేను సగం....
ప్రాణం నాది అయితే.....
అందులో ఊపిరి నువ్వు....
జీవం నాది అయితే.....
అందులో ఉనికి నువ్వు....
హృదయం నాది అయితే.....
అందులో స్పందన నువ్వు....
ఈ దేహం నాది అయితే....
అందులో ఉన్న ఆత్మ నువ్వు.....
జీవాత్మను నేను అయితే.....
పరమాత్మవు నువ్వు....
బాహ్యంగా నేను.....
అంతర్లీనంగా ఉన్నది నీవే కదా శివ...
మహాదేవా శంభో శరణు
No comments:
Post a Comment