శంభో!!!
నీవే నాకు దిక్కు
నీవే రక్షకుడవు...
నీవే ముక్తిప్రదాతవు...
నీవే మోక్షదాయకుడవు...
నీవే స్వయంభువుడవని నిక్కముగ నమ్మితి
నిన్నే శరణుకోరితి
నీదరి జేరితి సదాశివా
నీ జ్ఞాననేత్రవీక్షణతో అనుగ్రహించెదవో లేదా ముక్కంటితో భస్మమొనరించి మరు జన్మ లెకుండా చేసేదవో నీ దయతండ్రి...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment