శంభో!!! నీవు అనంతడవు...
నీకై అనంత పదముల ప్రార్ధనలు చేయలేక...
సహస్రములు చదవలేక అష్టోత్తర శతనామావళితో అభిషేకం చేసి పంచాక్షరీ పరమ గురువు ఉపదేశం
గా భావించి సోహంగా పఠించుచున్నాను...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.
No comments:
Post a Comment