Wednesday, February 17, 2021

శివోహం

శంభో!!! నా చివరి క్షణంలో నోరు పెగలక...
ఊపిరి అందక, చూపుగానక మూగగా రోదించి కన్నీరు పెట్టడం తప్ప నీకేమీయగలను...
అలా నిద్రలో నిన్ను చూస్తూ ఉండడం..
నాకీవరం ఈయలేవా...
మహాదేవా శంభో శరణు....          (VMN)

No comments:

Post a Comment

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.