సర్వజ్ఞుడివి...
సర్వశక్తిమంతుడివి...
భక్త సులభుడివి...
సర్వాంతర్యామీవి...
సృష్టి స్థితి లయ కర్త విశ్వాంతరాత్ముడవు...
జగదీశ్వరుడివి...
నటన సూత్రధారీవి..
నేను అజ్ఞానాంధకారబంధురంలో కొట్టుమిట్టాడే కర్మబద్ధుడిని...
నిన్ను శరణు వెడడం తప్ప ఏమీ చేత కానీ వాడిని...
No comments:
Post a Comment