Monday, March 15, 2021

శివోహం

నాకేమి తెలీదు....
కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను త్రికరణశుద్దిగా మహాదేవుడిని  నమ్మాలి...
చిత్తశుద్దిగా పరమేశ్వరుడి  పాదాలు పట్టాలి
ఎంతగా అంటే పట్టు పట్టారదు పట్టు విడవరాదు అన్నట్టు...
అంత శివుడే చూసుకుంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...