తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ధర్మ ప్రభువుగా అందరి మన్నలను పొందిన శ్రీరామచంద్రుడు ఎంతో మహాన్నతుడు...
తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలు, భర్యాభార్తల మధ్య ఉండవలసిన అనురాగం, ఆప్యాయతలు, పిల్లల పట్ల తండ్రి బాధ్యత మొదలైనవన్నీ తాను ఆచరించి లోకానికి తెలియజెప్పిన ఆదర్శముర్తి శ్రీరాముడు.
రామబాణం రక్షిస్తుంది...
రామహస్తం దీవిస్తుంది...
రామ పాదం నడిపిస్తుంది...
రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది. రామ నామం మధురం...
మధురాతి మధురం.
సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయం…. సర్వజనులకు ఆనందదాయకం.
శ్రీరామచంద్రుడి జన్మదినం లోకానికంతటికీ పర్వదినం.
No comments:
Post a Comment