నా మనసు పరి విధాలుగా
పరిబ్రమిస్తున్నప్పుడు ........
అచంచలమయిన అలోచనలు
చుట్టిముట్టినప్పుడు........
నా మనసులొ మెదిలే అస్త్రం
*శ్రీ రామ రక్ష స్త్రోత్రం*
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తంతుల్యం రామ నామ వరాననే
ఈ స్త్రోత్రం నేను పఠిస్తున్నపుడు
No comments:
Post a Comment