కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు. పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Friday, April 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
ప్రసన్న వదనం
లంగా ఓణీ వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! యోగినై సంచరిస్తున్నా ఆత్మ వేత్తనై పరిశీలిస్తున్నా నిర్దారించలేని సృష్టి రహస్యం ఊ...
-
లేనిది కావాలనిపిస్తుంది ఉన్నది వద్దనిపిస్తుంది… సూదూరంగా ఉన్నవి సౌందర్యంగా చేరువైనవి వ్యర్ధంగా… శాంతినిచ్చేవి చీకాకుగా అశాంతి నిచ్చేవి ఆనందం...
No comments:
Post a Comment