శంభో...
నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము...
నువ్వు వచించే మాటల్లోని అందమైన భావాలం...
నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం...
నువ్వు ఒకడివి ఉన్నావని తెలిసినా తెలియదన్నట్టు తిరిగే అజ్ఞానులం...
మేమెలా ఉన్నా నువ్వు మాత్రం అలాగే ఉంటావు
మాలో మాకే అర్థం కాని నువ్వు లా...
No comments:
Post a Comment