దేవతల గణములకు నాయకివి...
శర్వుని ఇల్లాలివి...
పర్వతరాజుకి ముద్దుల కూతురివి...
ఇక నా లౌకిక , ఆధ్యాత్మిక జీవనాన్ని నడపలెకుండా నా మదిని నీ శరణుజొచ్చాను...
దేవతలు , దానవుల యుద్ధ రంగములో నీ శౌర్యము తిరుగులేనిది...
నీ గాంభీర్యము సముద్రము వంటిది...
నీ స్వరము కొకిల దేవతలను మించినది...
ఇక పరితాపము ,విరహము తాళలేకపొతున్నాను ఓ మంచి పనులు చేయించు...
No comments:
Post a Comment