శంభో
మాతో ఇన్ని ఆటలు ఆడిస్తావు...
నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా మార్చి ఆనందంగా ఆడుకుంటూ ,లీలగా వినోదిస్తూ మాలో అంతర్యామిగా ఉంటూ మాతో కర్మలు చేయిస్తూ అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో, ఎప్పుడో, అయిపోయింది అంటూ చివరకు తెర దించేస్తు ఉంటావు మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు
ఇదంతా ఏమిటి స్వామీ అంతులేని ఈ కథ కు అంతు పలకవా తండ్రి...
No comments:
Post a Comment